Skip to main content

Permanent Based Posts at BEL : 'బెల్‌'లో శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

హైదరాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఎలక్ట్రానిక్‌.. వార్‌ఫేర్‌ నావల్‌ సిస్టమ్స్‌ ఎస్‌బీయూలో శాశ్వత ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Career Opportunity in Electronic Warfare Naval Systems at BEL Hyderabad  Permanent Job Opportunity at Bharat Electronics Limited Hyderabad  Applications for permanent based posts at Bharat Electronics Limited  BEL Hyderabad Electronic Warfare Naval Systems SBU

»    మొత్తం పోస్టుల సంఖ్య: 32
»    పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ–12, టెక్నీషియన్‌ సి–17, జూనియర్‌ అసిస్టెంట్‌–03.
»    అర్హత: ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీకాం, బీబీఎం ఉత్తీర్ణులై ఉండాలి.
»    వేతనం: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ పోస్టుకు రూ.24,500 నుంచి రూ.90,000. టెక్నీషియన్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.21,500 నుంచి రూ.82,000.
»    వయసు: 28 ఏళ్లు మించకూడదు
»    ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.07.2024.
»    వెబ్‌సైట్‌: ttps://bel-india.in

Contract Based Posts : ఈ బ్యాంకులో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

Published date : 25 Jun 2024 11:47AM

Photo Stories