Contract Based Posts : ఈ బ్యాంకులో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టులకు దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 459.
» పోస్టుల వివరాలు: సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఈ–వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఎంఎస్‌ఎంఈ, జోనల్ సేల్స్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, సీనియర్ డెవలపర్ తదితరాలు.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ, బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా, సీఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఇతర పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 12.06.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.07.2024.
» వెబ్‌సైట్: https://www.bankofbaroda.in
Long Term NEET Coaching : ఎస్టీ గురుకుల్లాల్లో ఉచిత లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్
Tags
- Bank of Baroda
- Job Notifications
- bank jobs
- contract jobs
- online applications
- deadline for registrations
- job interviews at banks
- graduated students
- Eligible Candidates
- Gujarat Head Office Bank of Baroda
- Education News
- Sakshi Education News
- Bank of Baroda
- Various Departments
- Career Opportunities
- Recruitment
- application
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications