Skip to main content

Junior Engineer Posts : దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌లో 64 జూనియర్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌–2 పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

కోల్‌కతా (పశ్చిమ బెంగాల్‌)లోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ).. జూనియర్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DVC Kolkata Recruitment for Junior Engineer Grade 2  DVC Kolkata Junior Engineer Grade 2 Recruitment   Applications for 64 Junior Engineer Grade 2 Posts in Damodar Valley Corporation

»    మొత్తం పోస్టుల సంఖ్య: 64
»    విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సీ అండ్‌ ఐ, కమ్యూనికేషన్, మైన్‌ సర్వేయర్‌.
»    అర్హత: కనీసం 65 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
»    వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400.
»    వయసు: మైన్‌ సర్వేయర్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.dvc.gov.in

Tomorrow job Mela: మెగా జాబ్‌మేళా

Published date : 19 Jun 2024 10:40AM

Photo Stories