Skip to main content

NIT Recruitment 2024: నిట్‌లో జూనియర్‌రీసెర్చ్‌ ఫెలోలు.. ఎవరు అర్హులంటే..

కురుక్షేత్ర(హర్యానా)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు(జేఆర్‌ఎఫ్‌) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior Research Fellows Vacancy Advertisement   Join NIT Kurukshetra as a Junior Research Fellow  Junior Research Fellow at NIT Kurukshetra   NIT Kurukshetra JRF Recruitment Notice

మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.31,000.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: mail2shwetameena@nitkkr.ac.in

దరఖాస్తులకు చివరితేది: 20.04.2024.

వెబ్‌సైట్‌: https://nitkkr.ac.in/

చదవండి: MOIL Recruitment 2024: మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమి­టెడ్‌లో వివిధ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వరకు వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 27 Mar 2024 05:48PM

Photo Stories