Skip to main content

MOIL Recruitment 2024: మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమి­టెడ్‌లో వివిధ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వరకు వేతనం

నాగ్‌పూర్‌లోని మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమి­టెడ్‌ (ఎమ్‌ఓఐఎల్‌)... వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ ట్రైనీ/మేనేజ్‌మెంట్‌ ట్రైనీ-మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Application Form for Graduate Trainee/Management Trainee-Manager Positions  Various Department Positions Available at MOIL, Nagpur   MOIL Recruitment 2024 For Graduate Trainee and Management Trainee and Manager Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 44
పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్‌ ట్రైనీలు-22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు-20, మేనేజర్‌-02.
విభాగాలు: మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, జియాలజీ, ప్రాసెస్, మెటీరియల్స్, కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్, పర్సనల్, ఫైనాన్స్, సర్వే.
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎంబీఏ, డిప్లొమా/పీజీ డిగ్రీ/ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21.03.2024 నాటికి గ్రాడ్యుయేట్‌ ట్రైనీ/మేనేజ్‌మెంట్‌ ట్రైనీలకు 30 ఏళ్ల కు మించకూడదు. మేనేజర్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. 
వేతనం: రూ.50,000 నుంచి రూ.1,60,000.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ద్వారా ఎంపికచేస్తారు.

పరీక్షవిధానం: మొత్తం 85 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. సెగ్మెంట్‌-1లో జనరల్‌ నాలెడ్జ్‌(10 మార్కులు), రీజనింగ్‌(10 మార్కులు), జనరల్‌ ఇంగ్లిష్‌(10 మార్కులు) సబ్జెక్ట్‌లు ఉంటాయి. సెగ్మెంట్‌-2కు 55 మార్కులు కేటాయించారు. ప్రశ్నాపత్రం హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.03.2024.

చదవండి: NHPC Recruitment 2024: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో 280 ట్రెయినీ ఇంజనీర్‌లు/ట్రెయినీ ఆఫీసర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

వెబ్‌సైట్‌: https://www.moil.nic.in/

Published date : 21 Mar 2024 11:40AM

Photo Stories