Skip to main content

NHPC Recruitment 2024: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో 280 ట్రెయినీ ఇంజనీర్‌లు/ట్రెయినీ ఆఫీసర్‌ పోస్టులు

ఫరీదాబాద్‌లోని నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌((ఎన్‌హెచ్‌పీసీ) లిమిటెడ్‌ ట్రెయినీ ఇంజనీర్‌/ట్రెయినీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NHPC Recruitment 2024 For Trainee Engineer and Officer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 280
పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్‌(సివిల్‌)-95, ట్రెయినీ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌)-75, ట్రెయినీ ఇంజనీర్‌(మెకానికల్‌)-77, ట్రెయినీ ఇంజనీర్‌ (ఈ-సీ)-04, ట్రెయినీ ఇంజనీర్‌ అండ్‌ ట్రెయినీ ఆఫీసర్‌(ఐటీ)-20, ట్రెయినీ ఇంజనీర్‌(జియాలజీ)-03, ట్రెయినీ ఇంజనీర్‌ అండ్‌ ట్రెయినీ ఆఫీసర్‌ (ఇన్విరాన్‌మెంట్‌)-06.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈ-సీ, ఐటీ, జియాలజీ, ఇన్విరాన్‌మెంట్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేడ్‌-2023 స్కోర్‌ సాధించి ఉండాలి.
వయసు: గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.

ఎంపిక విధానం: గేట్‌-2023 స్కోర్, గ్రూప్‌ డిస్కషన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.03.2024.

వెబ్‌సైట్‌: https://www.nhpcindia.com/

చదవండి: IREL Recruitment 2024: ఐఆర్‌ఈఎల్‌(ఇండియా) లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 20 Mar 2024 05:01PM

Photo Stories