Skip to main content

TS ECET 2022 Notification: ఈసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ఈసెట్‌-2022 నోటిఫికేష‌న్ మార్చి 28వ తేదీన విడుద‌ల చేశారు.
TS ECET 2022 Notification
TS ECET 2022 Notification

ఈ నోటిఫికేష‌న్‌ ద్వారా పాలిటెక్నిక్‌, బీఎస్సీ గ‌ణితం చ‌దివిన విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవ‌త్స‌రం, ఫార్మ‌సీ రెండ‌వ సంవ‌త్స‌రం చ‌దివేందుకు ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈ ప‌రీక్ష‌ను జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహిస్తుంది. జూలై 13వ తేదీన ఈ ప‌రీక్ష జ‌ర‌గ‌నున్న‌ది. ఏప్రిల్ 6 నుంచి జూన్ 6 తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. 

ఫీజు వివ‌రాలు ఇవే..
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 400, మిగ‌తా కేట‌గిరిల అభ్య‌ర్థులు రూ. 800 చెల్లించారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

TS EAMCET 2022 Notification: ఎంసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఫీజు వివ‌రాలు ఇవే..

Published date : 28 Mar 2022 08:22PM

Photo Stories