Skip to main content

AP Exams: ఏపీ ఈసెట్ షెడ్యూల్ వ‌చ్చేసింది... ప‌రీక్ష, ఫీజు వివ‌రాలు ఇవే

ఇంజినీరింగ్ కాలేజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ఈసెట్‌-2023 షెడ్యూల్ విడుద‌లైంది.
Exams

మార్చి 10 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వ‌ర‌కు ఎలాంటి ఫైన్ లేకుండా నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు రూ.550 ఫైన్‌తో, రూ.2 వేల ఫైన్‌తో ఏప్రిల్ 16 నుంచి 19వ‌ర‌కు, రూ.5 వేల ఫైన్‌తో 20 నుంచి 24వ తేదీ వ‌ర‌కు అప్లై చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మే 5వ తేదీ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

చ‌ద‌వండి: ఏపీ ఐసెట్ షెడ్యూల్ వ‌చ్చేసింది... పూర్తి వివ‌రాలు ఇవే

చ‌ద‌వండి: మే 15న ఈఏపీసెట్‌.. ఈసారి వెయిటేజీ ఎంతంటే

చ‌ద‌వండి: ఏపీలో ప‌లు ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

Published date : 09 Mar 2023 05:46PM

Photo Stories