Skip to main content

AP ECET 2024 Notification: ఏపీఈసెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష వివరాలు ఇవే

AP ECET 2024 Notification
AP ECET 2024 Notification

ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈసెట్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. దీని ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. జేఎన్‌టియూ అనంతపురం ఆధ్వర్యంలో ఈసెట్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 


అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సులు: బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

eap ecet 2024


ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 15.03.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.04.2024.

పరీక్ష తేది: 08.05.2024
పరీక్ష సమయం: ఉదయం 9-12గంటల వరకు, మ. 2.30-5.30గంటల వరకు
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌:  https://cets.apsche.ap.gov.in/ECETను సంప్రదించండి. 
 

Published date : 15 Mar 2024 03:11PM

Photo Stories