Ap Govt Job Notification ఏపీలో 997 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వేతనం నెలకు రూ. 70వేలు
ఏపీలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధనాస్పత్రుల్లో సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడదల చేసింది. దీని ద్వారా మొత్తం 997 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 997
ఖాళీల వివరాలు
- క్లినికల్ స్పెషాలిటీ: 425 పోస్టులు
- నాన్- క్లినికల్ స్పెషాలిటీ: 479 పోస్టులు
- సూపర్ స్పెషాలిటీ: 93 పోస్టులు
TGPSC Group-2 Exam schedule Released: గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల.
అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్/డీఎన్‌బీ/ ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ప్రభుత్వ మెడికల్ & డెంటల్ కాలేజీలలో పీజీ చదివిన స్థానిక అభ్యర్థులు అర్హులు.
వయస్సు: 44 ఏళ్లు మించకూడదు.
వేతనం:నెలకు రూ. 70,000/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500.
ఎంపిక ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 27, 2024
Tags
- AP Government Jobs
- ap government jobs news
- AP Government Medical Jobs
- Senior Resident vacancies
- 997 Senior Resident Vacancies
- Medical Jobs in Andhra Pradesh
- Government Medical Colleges AP
- Directorate of Medical Education AP
- Latest Notification
- latest notifications
- Medical Council Registration
- latest govt jobs
- latest govt jobs 2024
- latest govt jobs notifications
- latest jobs updates
- latest job notifications
- latest job notification in telugu
- Latest Job Notification
- sakshi education latest job notifications
- latest job notifications 2024
- sakshieduation latest job notifications
- latest job notification 2024
- SakshiEducation latest job notifications