Staff Nurse jobs: స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే
Sakshi Education
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్డీ డాక్టర్ కె.సుచిత్ర తెలిపారు.
తొలుత ఈనెల 15 వరకు నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అని ప్రకటించామని పేర్కొన్నారు. ఈనెల 11 నుంచి 15వరకు వరుసగా ప్రభుత్వ సెలవులు ఉన్నందున 18వ తేదీ వరకు గడువును పొడిగించామని తెలిపారు. ఇప్పటి వరకు 3,530 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
Apprenticeship Mela: ఐటీఐ కళాశాలలో ఈనెల 16న అప్రెంటిస్ మేళా
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 11 Jan 2025 11:42AM
Tags
- Guntur contract staff nurse posts
- Medical and Health Regional Director Guntur
- Staff Nurse Posts
- Staff Nurse Jobs
- govt staff nurse jobs
- Staff Nurse Posts latest news
- latest Jobs 2025
- NursingJobs2025
- staff nurse jobs in andhra pradesh
- AP Jobsstaff nurse jobs in andhra pradesh
- Guntur Recruitment
- HealthDepartmentJobs
- latest jobs in 2025
- sakshieudcatin latest jobs in 2025
- sakshieducation latest jobs in 2025