Skip to main content

Latest Jobs: పయనీర్‌ ఎలాబ్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..అర్హత, చివరి తేదీ వివరాలు ఇవే

Latest Jobs

హైదరాబాద్‌లోని పయనీర్‌ ఎలాబ్స్‌ లిమిటెడ్‌,ఫీల్డ్ నెట్‌వర్క్ టెక్నీషియన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: బీఈ/బీటెక్‌/బీఎస్సీ/బీకామ్‌/బీఏలో 2023-24లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు
ఎంపిక విధానం: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

Paramedical courses Admissions: పారామెడికల్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం​​​​​​​

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 24, 2024
 

Published date : 21 Aug 2024 03:16PM

Photo Stories