Skip to main content

NIB Noida Recruitment : ఎన్‌ఐబీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

నోయిడా (ఉత్తరప్రదేశ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్స్‌(ఎన్‌ఐబీ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job recruitments at National Institute of Biologicals in Noida

➔    మొత్తం పోస్టుల సంఖ్య: 06.
➔    పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ గ్రేడ్‌1–01, సైంటిస్ట్‌ గ్రేడ్‌2–02, జూనియర్‌ సైంటిస్ట్‌–02, అసిస్టెంట్‌ 2–01.
➔    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, పీజీ, మెడికల్‌ పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
➔    ఎంపిక విధానం: విద్యార్హత, రాతపరీక్ష/ స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
➔    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➔    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.09.2024.
➔    వెబ్‌సైట్‌:  https://www.nib.gov.in/

Cochin Shipyard Recruitments : కొచ్చిన్ షిప్‌యాడ్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

Published date : 21 Aug 2024 05:45PM

Photo Stories