Mega job mela: 25న మెగాజాబ్ మేళా
Sakshi Education
నిర్మల్‌ఖిల్లా: అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 25న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర కోశాధికారి సాధం ఆనంద్ తెలిపారు. దాదాపు 20కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొని 1,500 పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
స్కూళ్లకు మరో 2 రోజులు సెలవులు: Click Here
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం సమీపంలోని దీక్ష జూనియర్ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ, వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసిన యువతీ, యువకులు ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Published date : 21 Aug 2024 06:17PM
Tags
- Mega job mela on August 25th 1500 jobs news
- Telangana Job Fair News
- Mega Job Mela
- 1500 jobs
- Latest Job Mela
- Latest job mela news
- trending jobs news
- Today Trending jobs news in telugu
- Latest Jobs News
- today jobs news
- job fair news in telugu
- employment opportunities
- job recruitment
- latest telangana jobs news
- Telugu job mela news
- Jobs
- trending jobs
- TS job fair news
- unemployed youth jobs
- unemployed youth jobs news
- Today News
- Today jobs news in telugu
- today telugu top news
- web trending news
- today all top news
- Education News
- trending education news
- Telangana News
- Daily job mela news
- Breaking jobs news