TS EAMCET (Engineering) Top-10 Rankers : ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాంకర్లు వీరే.. ఈ సారి ఏపీ నుంచే..
ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ జేఎన్‌టీయూలో విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో.. ఇంజనీరింగ్ విభాగంలో 80.41 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ సారి తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాల్లో టాప్-10 ర్యాంకర్లలో ఒక ఏపీ నుంచే 8 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TS EAMCET పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ మూడు రోజులు జరిగిన పరీక్షలకు తెలంగాణ, ఏపీ నుంచి 91 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసారి సకాలంలోనే నిర్వహించిన ఎంసెట్‌కు భారీగానే పోటీ నెలకొంది. ఈ సారి ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోక.. పరీక్షకు మాత్రం 1,56,812 మంది హాజరయ్యారు. TS EAMCET Results 2022 కోసం సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
తెలంగాణ ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాంకర్లు వీరే..
ర్యాంక్ | విద్యార్థి పేరు | మార్కులు | జిల్లా |
1 | POLU LAKSHMI SAI LOHITH | 151.615123 | AP |
2 | NAKKA SAI DEEPTHIKA | 150.547509 | SRIKAKULAM |
3 | POLISETTY KARTHIKEYA | 150.539622 | GUNTUR |
4 | PALLI JALAJAKSHI | 149.953984 | SRIKAKULAM |
5 | MENDA HIMA VAMSI | 149.863305 | SRIKAKULAM |
6 | GANDU HARI DEEP | 148.577175 | EAST GODAVARI |
7 | DAYYALA JOHN JOSEPH | 148.401115 | VISAKHAPATNAM |
8 | PENIKALAPATI RAVI KISHORE | 147.756406 | GUNTUR |
9 | GAVINIKADI ARAVIND | 146.880744 | NAGARKURNOOL |
10 | NANDAN MANJUNATH | 146.242304 | HYDERABAD |
➤ టీఎస్ ఎంసెట్-2022 (ఇంజనీరింగ్) ఫలితాల కోసం క్లిక్ చేయండి
☛ TS EAMCET-2022 (Engineering) Results 2022 (Click Here)
Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
టీఎస్ ఎంసెట్-2021 (ఇంజనీరింగ్) కాలేజ్ & ర్యాంక్ ప్రిడిక్టర్ కోసం క్లిక్ చేయండి