AP EAPCET: బైపీసీ స్ట్రీమ్ తుది విడత కౌన్సెలింగ్.. షెడ్యూల్ ఇలా..
Sakshi Education
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఫార్మాస్యుటికల్స్, ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఏపీఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
బైపీసీ స్ట్రీమ్ తుది విడత కౌన్సెలింగ్..
. ఈ మేరకు సెట్ కన్వీనర్ పోలా భాస్కర్ జనవరి 27ప నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేశారు.
షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ విడుదల
జనవరి 27
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ