Ts Dsc Exams 2024: రేపట్నుంచే డీఎస్సీ పరీక్షలు.. ఇవి తప్పకుండా ఉండాల్సిందే
నల్లగొండ : డీఎస్సీ –2024 పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్‌డ్ ఆన్‌లైన్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారని వెల్లడించారు. నల్లగొండలోని రామగిరిలో గల ఎస్‌పీఆర్ హైస్కూల్‌లోని పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Again DSC 2024 Notification Details : గుడ్‌న్యూస్.. మరో డీఎస్సీ నోటిఫికేషన్.. ఎప్పుడంటే..?
అభ్యర్థులు తప్పనిసరిగా టీజీడీఎస్‌సీ ద్వారా జారీ చేసిన హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌లో అభ్యర్థి ఫొటో ప్రింట్ కాకపోతే పాస్‌ఫొటో వెంట తీసుకురావాలని సూచించారు.
Tags
- DSC 2024
- ts dsc 2024
- mega dsc 2024
- Telangana DSC 2024
- ts dsc 2024 notification detials
- TS DSC 2024 Updates
- TS DSC 2024 Live Updates
- TS Mega DSC 2024
- DSC Exams
- dsc exam dates
- ts dsc exam dates 2024
- Nalgonda
- DSC2024
- examinations
- ExamSchedule
- ExamSessions
- CandidateInstructions
- halltickets
- IdentityCard
- PassportPhoto
- SakshiEducationUpdates