DSC 2008: 2008 బీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జీవో 28 వల్ల నష్టపోయిన డీఎస్సీ– 2008, బీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని టీఎస్‌టీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ విద్యాశాఖను డిమాండ్ చేశారు.
బాధిత అభ్యర్థులతో కలిసి ఆయన అక్టోబర్ 7న పాఠశాల విద్య కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డిని కలిసి సమస్య వివరించారు. ఉమ్మడి ఖమ్మం సహా పలు జిల్లాల్లో డీఈవోలో ప్రకటించిన డీఎస్సీ 2008 జాబితాలో జీఓ 161 ప్రకారం డ్యూయల్ పోస్టులో ఎంపికైన రెగ్యులర్ టీచర్ ఉద్యోగం చేస్తున్న వారి పేర్లను తొలగించకుండ పాత జాబితానే ప్రకటించారని కమిషనర్ దృష్టికి తెచ్చారు.
Published date : 08 Oct 2024 11:26AM
Tags
- 2008 BED Candidates
- GO no 28
- DSC 2008
- TSTTF
- Laxman naik Eslavath
- Department of Education
- School Education
- Teachers
- EV Narsimha Reddy
- GO No 161
- BEd Teachers
- Telangana Government
- DSC-2008 BEd
- Telangana School Education Department
- Telangana News
- Teacher jobs
- IslawatLaxmanNaik
- DSC2008
- EducationJustice
- HyderabadEducation
- AffectCandidates
- SchoolEducationIssues
- SakshiEducationUpdates