Skip to main content

Suryakumar Yadav: నంబర్‌వన్‌ బ్యాటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌

భారత స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ మరింత పటిష్టమైంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తాజా టి20 ర్యాంకింగ్స్‌లో సూర్య తన టాప్‌ ర్యాంక్‌ను పదిలపర్చుకున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ రెండో మ్యాచ్‌లో సూర్య వీరోచిత మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. దీంతో 31 రేటింగ్‌ పాయింట్లు పెరగడంతో 890 పాయింట్లతో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో పాక్‌ ఓపెనర్‌ రిజ్వాన్‌ (836) ఉన్నాడు.

ఫిఫా వరల్డ్‌కప్ వెనుక ఉన్న కథ ఇదే.. ఇప్ప‌టి వ‌ర‌కు విజేతలుగా నిలిచిన జ‌ట్లు ఇవే..

Published date : 24 Nov 2022 03:44PM

Photo Stories