Skip to main content

Champions Trophy Winners List: 1998 నుంచి 2025 వ‌రకు.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతల జాబితా ఇదే..

ఛాంపియన్స్ ట్రోఫీ అనేది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించే ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్.
Champions Trophy Winners List

ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లు టైటిల్ కోసం పోటీపడే ఈ టోర్నమెంట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1998 నుంచి 2025 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతల జాబితాను ఇక్క‌డ తెలుసుకుందాం. 

సంవత్సరం ఆతిథ్య దేశం విజేత రన్నరప్
1998 బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా వెస్టిండీస్
2000 కెన్యా న్యూజిలాండ్ భారతదేశం
2002 శ్రీలంక శ్రీలంక & భారతదేశం లేదు
2004 ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఇంగ్లాండ్
2006 భారతదేశం ఆస్ట్రేలియా వెస్టిండీస్
2009 దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్
2013 ఇంగ్లాండ్ & వేల్స్ భారతదేశం ఇంగ్లాండ్
2017 ఇంగ్లాండ్ & వేల్స్ పాకిస్తాన్ భారతదేశం
2025 పాకిస్తాన్ ఇంకా నిర్ణయించలేదు ఇంకా నిర్ణయించలేదు

IPL 2025 Schedule: ఐపీఎల్ 2025 షెడ్యూల్.. 65 రోజుల్లో 74 మ్యాచులు.. ఈ మ్యాచ్‌లు ఎప్పుడంటే..?

Published date : 25 Feb 2025 11:00AM

Photo Stories