IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల.. మార్చి 22న ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం
Sakshi Education
ఐపీఎల్ 18వ సీజన్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫిబ్రవరి 16వ తేదీ అధికారికంగా ప్రకటించింది.

మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ టోర్నీకి తెర లేవనుంది. మే 25వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనే జరిగే ఫైనల్‌తో టోర్నీకి తెర పడుతుంది.
ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఇదే..
తేదీ | ఎవరితో ఎవరు | వేదిక | సమయం |
---|---|---|---|
మార్చి 22 | కోల్‌కతా నైట్ రైడర్స్ X రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | కోల్‌కతా | రాత్రి గం. 7:30 |
మార్చి 23 | సన్‌రైజర్స్ హైదరాబాద్ X రాజస్తాన్ రాయల్స్ | హైదరాబాద్ | మధ్యాహ్నం గం. 3:30 |
మార్చి 23 | చెన్నై సూపర్ కింగ్స్ X ముంబై ఇండియన్స్ | చెన్నై | రాత్రి గం. 7:30 |
మార్చి 24 | ఢిల్లీ క్యాపిటల్స్ X లక్నో సూపర్ జెయింట్స్ | విశాఖపట్నం | రాత్రి గం. 7:30 |
మార్చి 25 | గుజరాత్ టైటాన్స్ X పంజాబ్ కింగ్స్ | అహ్మదాబాద్ | రాత్రి గం. 7:30 |
మార్చి 26 | రాజస్తాన్ రాయల్స్ X కోల్కతా నైట్ రైడర్స్ | గువాహటి | రాత్రి గం. 7:30 |
మార్చి 27 | సన్‌రైజర్స్ హైదరాబాద్ X లక్నో సూపర్ జెయింట్స్ | హైదరాబాద్ | రాత్రి గం. 7:30 |
మార్చి 28 | చెన్నై సూపర్ కింగ్స్ X రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | చెన్నై | రాత్రి గం. 7:30 |
మార్చి 29 | గుజరాత్ టైటాన్స్ X ముంబై ఇండియన్స్ | అహ్మదాబాద్ | రాత్రి గం. 7:30 |
మార్చి 30 | ఢిల్లీ క్యాపిటల్స్ X సన్‌రైజర్స్ హైదరాబాద్ | విశాఖపట్నం | మధ్యాహ్నం గం. 3:30 |
మార్చి 30 | రాజస్తాన్ రాయల్స్ X చెన్నై సూపర్ కింగ్స్ | గువాహటి | రాత్రి గం. 7:30 |
మార్చి 31 | ముంబై ఇండియన్స్ X కోల్‌కతా నైట్ రైడర్స్ | ముంబై | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 1 | లక్నో సూపర్ జెయింట్స్ X పంజాబ్ కింగ్స్ | లక్నో | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 2 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు X గుజరాత్ టైటాన్స్ | బెంగళూరు | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 3 | కోల్‌కతా నైట్ రైడర్స్ X సన్‌రైజర్స్ హైదరాబాద్ | కోల్‌కతా | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 4 | లక్నో సూపర్ జెయింట్స్ X ముంబై ఇండియన్స్ | లక్నో | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 5 | చెన్నై సూపర్ కింగ్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ | చెన్నై | మధ్యాహ్నం గం. 3:30 |
ఏప్రిల్ 5 | పంజాబ్ కింగ్స్ X రాజస్తాన్ రాయల్స్ | న్యూ చండీగఢ్ | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 6 | కోల్‌కతా నైట్ రైడర్స్ X లక్నో సూపర్ జెయింట్స్ | కోల్‌కతా | మధ్యాహ్నం గం. 3:30 |
ఏప్రిల్ 6 | సన్‌రైజర్స్ హైదరాబాద్ X గుజరాత్ టైటాన్స్ | హైదరాబాద్ | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 7 | ముంబై ఇండియన్స్ X రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | ముంబై | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 8 | పంజాబ్ కింగ్స్ X చెన్నై సూపర్ కింగ్స్ | న్యూ చండీగఢ్ | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 9 | గుజరాత్ టైటాన్స్ X రాజస్తాన్ రాయల్స్ | అహ్మదాబాద్ | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 10 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు X ఢిల్లీ క్యాపిటల్స్ | బెంగళూరు | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 11 | చెన్నై సూపర్ కింగ్స్ X కోల్కతా నైట్ రైడర్స్ | చెన్నై | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 12 | లక్నో సూపర్ జెయింట్స్ X గుజరాత్ టైటాన్స్ | లక్నో | మధ్యాహ్నం గం.3:30 |
ఏప్రిల్ 12 | సన్‌రైజర్స్ హైదరాబాద్ X పంజాబ్ కింగ్స్ | హైదరాబాద్ | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 13 | రాజస్తాన్ రాయల్స్ X రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | జైపూర్ | మధ్యాహ్నం గం. 3:30 |
ఏప్రిల్ 13 | ఢిల్లీ క్యాపిటల్స్ X ముంబై ఇండియన్స్ | ఢిల్లీ | రాత్రి గం.7:30 |
ఏప్రిల్ 14 | లక్నో సూపర్ జెయింట్స్ X చెన్నై సూపర్ కింగ్స్ | లక్నో | రాత్రి గం.7:30 |
ఏప్రిల్ 15 | పంజాబ్ కింగ్స్ X కోల్కతా నైట్ రైడర్స్ | న్యూ చండీగఢ్ | రాత్రి గం.7:30 |
ఏప్రిల్ 16 | ఢిల్లీ క్యాపిటల్స్ X రాజస్తాన్ రాయల్స్ | ఢిల్లీ | రాత్రి గం.7:30 |
ఏప్రిల్ 17 | ముంబై ఇండియన్స్ X సన్రైజర్స్ హైదరాబాద్ | ముంబై | రాత్రి గం.7:30 |
ఏప్రిల్ 18 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు X పంజాబ్ కింగ్స్ | బెంగళూరు | రాత్రి గం.7:30 |
ఏప్రిల్ 19 | గుజరాత్ టైటాన్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ | అహ్మదాబాద్ | మధ్యాహ్నం గం. 3:30 |
ఏప్రిల్ 19 | రాజస్తాన్ రాయల్స్ X లక్నో సూపర్ జెయింట్స్ | జైపూర్ | రాత్రి గం.7:30 |
ఏప్రిల్ 20 | పంజాబ్ కింగ్స్ X రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | న్యూ చండీగఢ్ | మధ్యాహ్నం గం.3:30 |
ఏప్రిల్ 20 | ముంబై ఇండియన్స్ X చెన్నై సూపర్ కింగ్స్ | ముంబై | రాత్రి గం.7:30 |
ఏప్రిల్ 21 | కోల్‌కతా నైట్ రైడర్స్ X గుజరాత్ టైటాన్స్ | కోల్‌కతా | రాత్రి గం.7:30 |
ఏప్రిల్ 22 | లక్నో సూపర్ జెయింట్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ | లక్నో | రాత్రి గం.7:30 |
ఏప్రిల్ 23 | సన్ రైజర్స్ హైదరాబాద్ X ముంబై ఇండియన్స్ | హైదరాబాద్ | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 24 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు X రాజస్తాన్ రాయల్స్ | బెంగళూరు | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 25 | చెన్నై సూపర్ కింగ్స్ X సన్రైజర్స్ హైదరాబాద్ | చెన్నై | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 26 | కోల్‌కతా నైట్ రైడర్స్ X పంజాబ్ కింగ్స్ | కోల్‌కతా | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 27 | ముంబై ఇండియన్స్ X లక్నో సూపర్ జెయింట్స్ | ముంబై | మధ్యాహ్నం గం. 3:30 |
ఏప్రిల్ 27 | ఢిల్లీ క్యాపిటల్స్ X రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | ఢిల్లీ | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 28 | రాజస్తాన్ రాయల్స్ X గుజరాత్ టైటాన్స్ | జైపూర్ | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 29 | ఢిల్లీ క్యాపిటల్స్ X కోల్‌కతా నైట్ రైడర్స్ | ఢిల్లీ | రాత్రి గం. 7:30 |
ఏప్రిల్ 30 | చెన్నై సూపర్ కింగ్స్ X పంజాబ్ కింగ్స్ | చెన్నై | రాత్రి గం. 7:30 |
మే 1 | రాజస్తాన్ రాయల్స్ X ముంబై ఇండియన్స్ | జైపూర్ | రాత్రి గం. 7:30 |
మే 2 | గుజరాత్ టైటాన్స్ X సన్‌రైజర్స్ హైదరాబాద్ | అహ్మదాబాద్ | రాత్రి గం. 7:30 |
మే 3 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు X చెన్నై సూపర్ కింగ్స్ | బెంగళూరు | రాత్రి గం. 7:30 |
మే 4 | కోల్‌కతా నైట్ రైడర్స్ X రాజస్తాన్ రాయల్స్ | కోల్‌కతా | మధ్యాహ్నం గం. 3:30 |
మే 4 | పంజాబ్ కింగ్స్ X లక్నో సూపర్ జెయింట్స్ | ధర్మశాల | రాత్రి గం. 7:30 |
మే 5 | సన్ రైజర్స్ హైదరాబాద్ X ఢిల్లీ క్యాపిటల్స్ | హైదరాబాద్ | రాత్రి గం. 7:30 |
మే 6 | ముంబై ఇండియన్స్ X గుజరాత్ టైటాన్స్ | ముంబై | రాత్రి గం. 7:30 |
మే 7 | కోల్‌కతా నైట్ రైడర్స్ X చెన్నై సూపర్ కింగ్స్ | కోల్‌కతా | రాత్రి గం. 7:30 |
మే 8 | పంజాబ్ కింగ్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ | ధర్మశాల | రాత్రి గం. 7:30 |
మే 9 | లక్నో సూపర్ జెయింట్స్ X రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | లక్నో | రాత్రి గం. 7:30 |
మే 10 | సన్‌రైజర్స్ హైదరాబాద్ X కోల్కతా నైట్ రైడర్స్ | హైదరాబాద్ | రాత్రి గం.7:30 |
మే 11 | పంజాబ్ కింగ్స్ X ముంబై ఇండియన్స్ | ధర్మశాల | మధ్యాహ్నం గం.3:30 |
మే 11 | ఢిల్లీ క్యాపిటల్స్ X గుజరాత్ టైటాన్స్ | ఢిల్లీ | రాత్రి గం.7:30 |
మే 12 | చెన్నై సూపర్ కింగ్స్ X రాజస్తాన్ రాయల్స్ | చెన్నై | రాత్రి గం.7:30 |
మే 13 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు X సన్రైజర్స్ హైదరాబాద్ | బెంగళూరు | రాత్రి గం.7:30 |
మే 14 | గుజరాత్ టైటాన్స్ X లక్నో సూపర్ జెయింట్స్ | అహ్మదాబాద్ | రాత్రి గం.7:30 |
మే 15 | ముంబై ఇండియన్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ | ముంబై | రాత్రి గం.7:30 |
మే 16 | రాజస్తాన్ రాయల్స్ X పంజాబ్ కింగ్స్ | జైపూర్ | రాత్రి గం.7:30 |
మే 17 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు X కోల్‌కతా నైట్ రైడర్స్ | బెంగళూరు | రాత్రి గం.7:30 |
మే 18 | గుజరాత్ టైటాన్స్ X చెన్నై సూపర్ కింగ్స్ | అహ్మదాబాద్ | మధ్యాహ్నం గం.3:30 |
మే 18 | లక్నో సూపర్ జెయింట్స్ X సన్రైజర్స్ హైదరాబాద్ | లక్నో | రాత్రి గం.7:30 |
మే 20 | క్వాలిఫయర్-1 | హైదరాబాద్ | రాత్రి గం.7:30 |
మే 21 | ఎలిమినేటర్ | హైదరాబాద్ | రాత్రి గం.7:30 |
మే 23 | క్వాలిఫయర్-2 | కోల్‌కతా | రాత్రి గం.7:30 |
మే 25 | ఫైనల్ | కోల్‌కతా | రాత్రి గం.7:30 |
Published date : 18 Mar 2025 06:59PM
Tags
- IPL 2025 Schedule List
- IPL 2025 Full Schedule
- IPL 2025 Teams
- IPL 2025 Locations
- IPL 2025 Timetable
- IPL 2025 Date
- IPL 2025 Schedule Total Match
- IPL 2025 Schedule Announcement
- RCB
- Royal Challengers Bengaluru
- Kolkata Knight Riders
- sunrisers hyderabad
- Rajasthan Royals
- Chennai Super Kings
- Mumbai Indians
- Delhi Capitals
- Lucknow Super Giants
- Gujarat Titans
- Punjab Kings
- latest sports news