Skip to main content

England All Rounder : క్రికెట్‌కు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ వీడ్కోలు

Retirement of england all rounder in cricket in international matches  Moeen Ali announcing his retirement from international cricketMoeen Ali celebrating with the England team after winning the ODI World Cup in 2019

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు గాను సెలక్టర్లు అలీని పక్కనబెట్టిన కొద్దిరోజులకే అతడు ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో అలీ.. 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 6,678 పరుగులు సాధించిన అతడు.. 366 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌ 2019లో గెలిచిన వన్డే ప్రపంచకప్‌, 2022 టీ20 వరల్డ్‌ కప్‌లలో అలీ సభ్యుడు.

Neeraj Chopra: డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం

Published date : 17 Sep 2024 10:00AM

Photo Stories