Skip to main content

National Games 2023: జాతీయ క్రీడల్లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం

జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది.
Jyothi Yarraji Wins Gold in National Games 2023
Jyothi Yarraji Wins Gold in National Games 2023

సోమవారం జరిగిన అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ చాంపియన్‌గా అవతరించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.22 సెకన్లలో అందరికంటే వేగంగా ఫైనల్‌ రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచింది.

Vritti clinches Bronze in National Games: జాతీయ క్రీడల్లో వ్రితి అగర్వాల్‌కు కాంస్యం

మరోవైపు తెలంగాణ ఖాతాలో 11వ పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్‌ 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో వ్రితి అగర్వాల్‌ రజత పతకం సాధించింది.

World Under-23 Wrestling Championship: రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం

Published date : 31 Oct 2023 01:34PM

Photo Stories