Skip to main content

National Games 2023: జాతీయ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకాలు

జాతీయ క్రీడల్లో భాగంగా బుధవారం వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఒక్కో కాంస్య పతకం లభించింది.
Guru Naidu won the bronze in National Games 2023
Guru Naidu won the bronze in National Games 2023

పురుషుల 55 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్‌. గురు నాయుడు ఓవరాల్‌గా 230 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో  నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 45 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి ప్రియదర్శిని మొత్తం 161 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.   

Asian Para Games: ఆసియా పారా క్రీడల జావెలిన్‌ త్రోలో పసిడి పతకాలు

Published date : 26 Oct 2023 01:23PM

Photo Stories