Skip to main content

Vritti clinches Bronze in National Games: జాతీయ క్రీడల్లో వ్రితి అగర్వాల్‌కు కాంస్యం

జాతీయ క్రీడల్లో తెలంగాణకు ఎనిమిదో పతకం లభించింది.
Female swimmer Vriti Agarwal celebrates her 200m freestyle bronze win, Athlete Vriti Agarwal with her bronze medal in swimming competition, Vritti clinches Bronze in National Games,Telangana's Vriti Agarwal at the podium with her bronze medal,
Vritti clinches Bronze in National Games

ఆదివారం జరిగిన మహిళల స్విమ్మింగ్‌ 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్‌ కాంస్య పతకం గెలిచింది. వ్రితి 200 మీటర్ల దూరాన్ని 2ని:09.42 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది.

Asian Para Games 2023: ఆసియా పారా క్రీడల్లో సెంచ‌రీ కొట్టిన‌ భారత్

ప్రస్తుతం తెలంగాణ ఎనిమిది పతకాలతో 20వ ర్యాంక్‌లో ఉంది.  పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలంగాణ జట్టు 2–3తో ఢిల్లీ జట్టు చేతిలో ఓడిపోయింది. అథ్లెటిక్స్‌ 100 మీటర్ల విభాగంలో ఎలాకియాదాసన్‌ (తమిళనాడు), స్నేహ (కర్ణాటక) చాంపియన్స్‌గా అవతరించారు. 

Asian Para Games: ఆసియా పారా క్రీడల్లో హ్యాట్రిక్ ప‌త‌కాలు సాధించిన‌ శీతల్‌ దేవి

Published date : 30 Oct 2023 02:37PM

Photo Stories