Skip to main content

Asian Para Games 2023: ఆసియా పారా క్రీడల్లో సెంచ‌రీ కొట్టిన‌ భారత్

ఆసియా పారా క్రీడల్లో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.
India cross 100 medals in Asian Para Games 2023
India cross 100 medals in Asian Para Games 2023

 ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో అథ్లెట్‌ దిలీప్‌ మహదు గవిత్‌ పసిడి గెలిచి సెంచరీ మెడల్స్‌ లాంఛనం పూర్తి చేశాడు.

Asian Para Games: ఆసియా పారా క్రీడల్లో హ్యాట్రిక్ ప‌త‌కాలు సాధించిన‌ శీతల్‌ దేవి

పురుషుల 400 మీటర్ల పరుగును 49.48 సెకన్లలో పూర్తి చేసిన దిలీప్‌.. భారత్‌ గర్వించదగ్గ మధుర జ్ఞాపకాల్లో తన పేరును ‘సువర్ణా’క్షరాలతో లిఖించుకున్నాడు. 

Asian Shooting Championship 2023: ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు

 

Published date : 28 Oct 2023 03:45PM

Photo Stories