Skip to main content

Asian Para Games 2023: ఆసియా పారా క్రీడల షాట్‌పుట్‌లో సిల్వర్ ప‌త‌కం

అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన రొంగలి రవి చైనాలో జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో తన సత్తా చాటాడు.
Rongali Ravi wins silver at Asian Para Games
Rongali Ravi wins silver at Asian Para Games

ఆసియా పారా క్రీడల షాట్‌పుట్‌ విభాగంలో రజత పతకం సాధించాడు.  ఎఫ్‌–40 షాట్‌పుట్‌ విభాగంలో పాల్గొన్న రవి 9.92 మీటర్ల దూరం విసిరి సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్నాడు.   

Asian Para Games: ఆసియా పారా క్రీడల జావెలిన్‌ త్రోలో పసిడి పతకాలు

Published date : 26 Oct 2023 03:20PM

Photo Stories