Gaganyaan: ‘గగన్ యాన్’ ఇంజన్ పరీక్ష విజయవంతం
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’ సాకారమయ్యే దిశగా మరో కీలక ముందడుగు పడింది.ఈ ప్రాజెక్టులో ఉపయోగించనున్న హ్యూమన్ రేటెడ్ ఎల్ 110–జీ వికాస్ ఇంజన్‌ను తాజాగా 240 సెకన్ల పాటు మండించి పరీక్షించారు. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్(ఐపీఆర్సీ)లో ఈ ప్రజ్వలన ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 17 Apr 2023 06:08PM