Skip to main content

AP Industrial Development: ఏపీలో రూ.1,072 కోట్లతో పరిశ్రమలు... 21,079 మందికి ఉపాధి!!

రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
Inauguration of industries by Chief Minister virtually, ys jagan virtually inaugurates the industries in AP , CM YS Jaganmohan Reddy laying foundation stone for Rs 1,072 crore industries,
ys jagan virtually inaugurates the industries in AP

ఈ పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి కలగనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రూ.402 కోట్లతో నెల్లూరు జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్‌, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో సిగాచి ఇండస్ట్రీస్ గ్రీన్ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో-ఇథనాల్ తయారీ యూనిట్లను ఆయన ప్రారంభించారు.

New investments in AP: పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రపథంలో ఏపీ

Published date : 29 Nov 2023 04:02PM

Photo Stories