Ram Mohan Naidu : ఆసియా పసిఫిక్ సభ్య దేశాల ఛైర్మన్‌గా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Sakshi Education
ఢిల్లీలో జరిగిన రెండవ ఆసియా–పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది.
Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా..
మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
Published date : 17 Sep 2024 11:18AM
Tags
- Asia-Pacific
- Chairman
- Union Civil Aviation Minister Kinjarapu Rammohan Naidu
- Unanimous decision
- Bhutan
- second Asia-Pacific Ministerial Conference
- Delhi
- Current Affairs Persons
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- KinjarapuRammohanNaidu
- CivilAviationMinister
- AsiaPacificMemberStates
- MinisterialConference
- AviationLeadership
- InternationalConference
- BhutanSupport
- DelhiConference
- UnanimousElection