Skip to main content

Richest People In The World: కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టిన‌ జెఫ్ బెజోస్!!

ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మొదటి స్థానంలో నిలిచారు.
Jeff Bezos  Jeff Bezos Surpasses Elon Musk as World’s Richest Person   Richest person in the world

దీంతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ రెండో స్థానానికి చేరుకున్నారు. గత తొమ్మిది నెలలుగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.

 ➤ ఈ నివేదిక ప్రకారం జెఫ్‌ బెజోస్‌ సంపద విలువ 200 బిలియన్‌ డాలర్లు, మస్క్‌ సంపద 198 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 3వ‌ స్థానంలో ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌, 4వ‌ స్థానంలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌, 5వ స్థానంలో బిల్‌ గేట్స్ ఉన్నారు. 

 ➤ 2021లో ఎలాన్ మస్క్‌కు, జెఫ్ బెజోస్ మధ్య ఏకంగా 142 బిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉంది.

Elon Musk: వామ్మో.. నిమిషానికి రూ.5.71 ల‌క్ష‌ల సంపాద‌న‌!!

Published date : 05 Mar 2024 03:28PM

Photo Stories