RS Sharma: ఓఎన్‌డీసీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన ఆర్‌ఎస్ శర్మ
Sakshi Education
ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) తాజగా ఆర్‌ఎస్ శర్మను తమ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా నియమించుకుంది.
శర్మ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) డైరెక్టర్ జనరల్ & మిషన్ డైరెక్టర్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) చైర్మన్, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓగా పనిచేశారు. ఇప్పుడు ఓఎన్‌డీసీ యొక్క తదుపరి అభివృద్ధి, నోవేషన్ దిశలో లీడర్‌గా వ్యవహరించబోతున్నారు.
శర్మ భారతదేశంలో డిజిటల్ పరివర్తనలో కీలక వ్యక్తి. ఆయన జార్ఖండ్ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా, ఓఎన్‌డీసీ సలహా & వ్యూహ కౌన్సిల్స్‌లో కీలక పదవులు కలిగి ఉన్నారు. ఓఎన్‌డీసీని ఒక పయలట్ ప్రాజెక్ట్ నుండి నేషనల్ ఇనిషియేటివ్‌గా మార్చడంలో ఆయన ప్రముఖమైన సలహా అందించారు. కోవిడ్-19 టీకా క్యాంపెయిన్ కోసం కీలకమైన కోవిన్(CoWin) ప్రాజెక్ట్‌ను కూడా ఆయన నడిపించారు.
Rajesh Verma: సీఏక్యూఎం ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రాజేష్ వర్మ
Published date : 12 Sep 2024 10:03AM