Skip to main content

Famous Writer Arundhati Roy : పెన్‌ పింటర్‌ పురస్కార గ్రహీత అరుంధతీ రాయ్‌

Famous Writer Arundhati Roy wins the Pen Printer Award 2024

ఈ సంవత్సర పెన్‌ పింటర్‌ ప్రైజ్‌ పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌ గెలుచుకున్నారు. నోబెల్‌ బహుమతి గ్రహీత, రచయిత హరాల్డ్‌ పింటర్‌ జ్ఞాపకార్థం పెన్‌ పింటర్‌ అవార్డును ఏర్పాటు చేశారు. బ్రిటీష్‌ లైబ్రరీ ఆధ్వర్యంలో ఈ బహుమతిని అక్టోబర్‌ 10వ తేదీన అందజేయనున్నారు. బ్రిటన్‌ , ఐర్లాండ్‌ లేదా కామన్‌ వెల్త్‌ దేశాల్లో ఉంటూ.. సాహిత్యంలో అద్భుత ప్రతిభను ప్రదర్శించే వారికి పెన్‌ పింటర్‌ ప్రైజ్‌ అందజేస్తారు.

Mark Rutte : నాటో సెక్రెటరీ జనరల్‌గా డచ్‌ ప్రధాని మార్క్‌ రుట్టే నియామ‌కం..!

Published date : 03 Jul 2024 03:46PM

Photo Stories