Mark Rutte : నాటో సెక్రెటరీ జనరల్‌గా డచ్ ప్రధాని మార్క్ రుట్టే నియామకం..!
Sakshi Education
ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)’కు తదుపరి సెక్రెటరీ జనరల్‌గా డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే నియమితులయ్యారు. ఈ మేరకు నాటో జూన్ 26న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతున్న వేళ.. ఐరోపా భద్రతకు కీలకమైన సమయంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.
Ajay Kumar Bhalla: కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కు డీఓపీటీ అదనపు బాధ్యతలు
Published date : 03 Jul 2024 03:54PM