Skip to main content

Indian students Deaths in abroad: భారత విద్యార్థుల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాలు ఇవే..

గత ఐదేళ్లలో విదేశాల్లో 403 మంది భారత విద్యార్థులు చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Centre Reports 403 Indian Students' Deaths in abroad   Global education statistics
Centre Reports 403 Indian Students' Deaths in abroad

 వీరిలో కెనడా వెళ్లినవారే ఎక్కువ మంది ఉన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు కెనడా వెళ్లిన 91 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల మరణించారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)కు వెళ్లిన 48 మంది విద్యార్థులు చనిపోయారు.

India-Kenya Summit: కెన్యా వ్యవసాయరంగ ఆధునికీకరణకు భారత్ సాయం

ఈ వివరాలను కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహజ మరణాలతో పాటు యాక్సిడెంట్లు, ఆరోగ్య పరమైన సమస్యలతో స్టూడెంట్లు మృతిచెందుతున్నట్లు తెలిపింది. అయితే వీటిలో కొన్ని అనుమానాస్పద మరణాలున్నట్లు పేర్కొంది.

World’s most expensive cities: అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్‌

Published date : 08 Dec 2023 01:45PM

Photo Stories