Skip to main content

India-Kenya Summit: కెన్యా వ్యవసాయరంగ ఆధునికీకరణకు భారత్ సాయం

భారత్‌ కెన్యా దేశాల మధ్య సంబంధాల విస్తరణ లక్ష్యంతో మూడు రోజుల పర్యటన నిమిత్తం కెన్యా అధ్యక్షుడు రూటో సోమవారం భారత్‌కు చేరుకున్నారు.
India to provide credit for kenya modernising agriculture

 ఈ సంద‌ర్భంగా కెన్యా వ్యవసాయరంగ ఆధునికీకరణకుగాను రూ.2,084 కోట్లు  సమకూర్చాలని నిర్ణయం తీసుకొన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న కెన్యా అధ్యక్షుడు విలియం సమోయీ రూటోతో జరిపిన చర్చల అనంతరం ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు అయిదు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 

Bangladesh, World Bank ink $1 billion loan deal: బంగ్లాదేశ్, ప్రపంచ బ్యాంకు రుణ ఒప్పందం...

Published date : 07 Dec 2023 09:53AM

Photo Stories