Bangladesh, World Bank ink $1 billion loan deal: బంగ్లాదేశ్, ప్రపంచ బ్యాంకు రుణ ఒప్పందం...
Sakshi Education
బాల్య అభివృద్ధి, మాధ్యమిక విద్య, నదీతీర రక్షణ, నౌకాయానం, పట్టణ ప్రాథమిక ఆరోగ్యం, గ్యాస్ పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా దేశ సమగ్ర వృద్ధిని సాధించడం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు 1 బిలియన్ డాలర్ల విలువైన రుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
Mysterious Pneumonia in China: చైనాలో కరోనా మాదిరి మిస్టీరియస్ న్యూమోనియా కలకలం
ఐదు ప్రాజెక్టులతో కూడిన ఒప్పందంపై ఢాకాలో బంగ్లాదేశ్ ఆర్థిక సంబంధాల విభాగం సీనియర్ కార్యదర్శి షరీఫా ఖాన్, బంగ్లాదేశ్-భూటాన్‌లకు ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ అబ్దులే సెక్ సంతకం చేసినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
Afghanistan Embassy closure in India: భారత్‌లో అఫ్గాన్ రాయబార కార్యాలయం మూసివేత
Published date : 25 Nov 2023 01:28PM
Tags
- Bangladesh
- World Bank ink $1 billion loan deal
- World Bank to provide $1.1billion to Bangladesh
- World Bank loan deal
- World Bank gives $1 billion to boost trade in Bangladesh
- Bangladesh development
- Financial agreement
- economic growth
- Infrastructure improvement
- Social Development
- Education enhancement
- River protection
- Urban health services
- Gas distribution
- Inclusive economic policies
- Sakshi Education Latest News
- International news