Skip to main content

Afghanista Embassy closure in India: భారత్‌లో అఫ్గాన్‌ రాయబార కార్యాలయం మూసివేత

అఫ్ఘానిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని న్యూఢిల్లీ తన రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసి వేసింది.
Afghanistan announces permanent closure of embassy in India

ఈ విషయాన్ని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 1 నుండి తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సెప్టెంబర్ 30న ఎంబసీ చేసిన ప్రకటన తరువాత తాజా నిర్ణయం తీసుకుంది.  

New island in Japan: జపాన్‌లోని సముద్రంలో కొత్త ద్వీపం

భారత ప్రభుత్వం నుండి నిరంతర సవాళ్లను ఉటంకిస్తూ న్యూఢిల్లీలోని తన దౌత్య మిషన్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు భారతదేశంలోని అఫ్ఘానిస్తాన్  రాయబార కార్యాలయం  ప్రకటించింది. నవంబర్ 23 నుండి అమల్లో ఉంటుందని తెలిపింది. దురదృష్టవశాత్తు, ఎనిమిది వారాల నిరీక్షంచినప్పటికీ దౌత్యవేత్తలకు వీసా పొడిగింపు , భారత ప్రభుత్వ ప్రవర్తనలో మార్పు లేదని తెలిపింది.

Igla-S Anti-Aircraft Missile: రష్యా నుంచి భార‌త్‌కు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థ

Published date : 24 Nov 2023 03:55PM

Photo Stories