Skip to main content

UPI In France: ఫ్రాన్స్‌లోనూ ‘యూపీఐ’ సేవలు.. ఈఫిల్‌ సందర్శనకు యూపీఐతో చెల్లింపులు

‘యూపీఐ’ సేవలు ఫ్రాన్స్‌లోనూ ప్రారంభం అయ్యాయి.
UPI Payments Go Live In France

ఇకపై ఫ్రాన్స్‌లోని ఈఫిల్‌ టవర్‌ను సందర్శించాలనుకునే దేశీ పర్యాటకులు భారత్‌లో రూపొందిన యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) ద్వారా చెల్లించి, ట్రిప్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

ఇందుకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన ఈ–కామర్స్‌ దిగ్గజం లైరాతో ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ (ఎన్‌ఐపీఎల్‌) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో భారత టూరిస్టులు యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి, ఆన్‌లైన్‌లో ఈఫిల్‌ టవర్‌ సందర్శన టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని ఎన్‌ఐపీఎల్‌  తెలిపింది.

World Health Organization: ఒకే సంవ‌త్స‌రంలో 14.1 లక్షల క్యాన్సర్‌ కేసులు.. 9.1 లక్షల మంది మరణం..!

Published date : 03 Feb 2024 03:38PM

Photo Stories