First Case of Monkeypox in 2022: అమెరికాలో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు
ఇటీవల కెనడా నుంచి అమెరికాకు తిరిగి వచ్చిన మసాచుసెట్స్‌కు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని, ఆస్పత్రిలో అతనికి చికిత్స అందజేస్తున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. 2022 ఏడాది అమెరికాలో ఇదే తొలి కేసు. యూకే, పోర్చుగల్, స్పెయిన్, కెనడా దేశాల్లో ఇప్పటికే 10కిపైగా కేసులు నమోదై కలవరపెడుతున్నాయి.
పెట్రోల్‌లో ప్రస్తుతం ఎంత శాతం ఇథనాల్ కలుపుతున్నారు?
Palm Oil Exports: పామాయిల్ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం?
జ్ఞానవాపి మసీదులో సర్వే పూర్తి
వారణాసి నగరంలోని జ్ఞానవాపి– శ్రింగార్ గౌరీ కాంప్లెక్సులో కోర్టు నియమించిన అధికారుల సర్వే పూర్తయింది. ఈ సర్వే నివేదికను కమిషనర్ల బృందం మే 19న జిల్లా కోర్టుకు సమర్పించింది. ఈ మేరకు సర్వే చేసిన వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించామని స్పెషల్ అడ్వకేట్ కమిషనర్ విశాల్ సింగ్ చెప్పారు.
GK International Quiz: వన్యమృగాలకు వ్యక్తిగత చట్టపరమైన హక్కులను కల్పించిన తొలి దేశం?
2022 Cannes Film Festival: 75వ కాన్స్ చిత్రోత్సవాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?GK National Quiz: 2021-22లో భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
Pollution: అత్యధిక కాలుష్య మరణాలు ఏ దేశంలో సంభవించాయి?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్