కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 02-08 April, 2022)
1. న్యాయపరమైన ఉత్తర్వులను త్వరితగతిన సురక్షిత ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా అందించడానికి సుప్రీం కోర్టు ప్రారంభించిన సాఫ్ట్వేర్ ?
ఎ. SWIFT
బి. FASTER
సి. GATI
డి. SPEED
- View Answer
- Answer: బి
2. ప్రపంచంలో అత్యంత శబ్ధకాలుష్య నగరాల్లో రెండవ స్థానంలో నిలిచిన భారతీయ నగరం?
ఎ. ముంబై
బి. పూణే
సి. న్యూఢిల్లీ
డి. మొరాదాబాద్
- View Answer
- Answer: డి
3. మొట్టమొదటి బ్రాడ్-గేజ్ ప్యాసింజర్ రైలు లింక్ ఏ రాష్ట్రం ద్వారా భారత్ తో నేపాల్‌ను కలుపుతుంది?
ఎ. బిహార్
బి. హరియాణ
సి. మధ్యప్రదేశ్
డి. హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
4. 'సాజిబు నోంగ్మా పన్బా'- సంప్రదాయ పండుగను జరుపుకునే రాష్ట్రం?
ఎ. పశ్చిం బంగా
బి. అసోం
సి. కేరళ
డి. మణిపూర్
- View Answer
- Answer: డి
5. ఇండియా బోట్ & మెరైన్ షో 4వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
ఎ. ముంబై
బి. గాంధీనగర్
సి. కొచ్చి
డి. పనాజీ
- View Answer
- Answer: సి
6. సాధారణ ప్రజల కోసం ఏ ప్రదేశం నుండి అయినా 12 జ్యోతిర్లింగాలు, చార్ ధామ్ డిజిటల్ దర్శనం కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వెబ్ పోర్టల్?
ఎ. టెంపుల్ 360
బి. పాథ్ పూజ
సి. శ్రీ టెంపుల్
డి. యాత్ర 24x7
- View Answer
- Answer: ఎ
7. 2021-22లో భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎ. మహారాష్ట్ర
బి. తమిళనాడు
సి. ఆంధ్రప్రదేశ్
డి. కేరళ
- View Answer
- Answer: సి
8. 2021-22 పంట సంవత్సరం (CY) (జూలై-జూన్)లో భారతదేశంలో కూరగాయల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం?
ఎ. పశ్చిం బంగా
బి. ఆంధ్రప్రదేశ్
సి. మధ్యప్రదేశ్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: డి
9. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 13 కొత్త జిల్లాలను ప్రారంభించడంతో ప్రస్తుతం ఆ రాష్ట్ర జిల్లాల సంఖ్య?
ఎ. 26
బి. 22
సి. 30
డి. 28
- View Answer
- Answer: ఎ
10. భారతదేశంలో ప్రసారానికి సంబంధించిన సేవల కోసం ప్రారంభించిన వెబ్సైట్?
ఎ. ఆత్మనిర్భర్ బ్రాడ్కాస్ట్
బి. బ్రాడ్కాస్ట్ సేవ
సి. E-బ్రాడ్కాస్ట్
డి. భారత్ బ్రాడ్కాస్ట్
- View Answer
- Answer: బి
11. 'ముఖ్యమంత్రి బగ్వానీ బీమా యోజన' అనే పంటల బీమా పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. రాజస్థాన్
బి. పంజాబ్
సి. హరియాణ
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: సి
12. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ క్రాంతి యోజనను ప్రారంభించారు?
ఎ. మధ్యప్రదేశ్
బి. తెలంగాణ
సి. రాజస్థాన్
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: ఎ
13. మహిళలు, బాలికలకు సురక్షితమైన రవాణాను అందించడానికి మొదటి 'షీ ఆటో' స్టాండ్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్రం?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. మహారాష్ట్ర
సి. తమిళనాడు
డి. కర్ణాటక
- View Answer
- Answer: ఎ
14. ప్రభుత్వ పాఠశాలల్లో 'హాబీ హబ్'ను ఏర్పాటు చేసేందుకు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం/UT?
ఎ. కేరళ
బి. పంజాబ్
సి. ఢిల్లీ
డి. జమ్ము, కశ్మీర్
- View Answer
- Answer: సి
15. 'స్కూల్ చలో అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. గోవా
బి. అసోం
సి. కేరళ
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: డి
16. గిరిజన ఉత్సవం- సార్హుల్ను జరుపుకునే రాష్ట్రం?
ఎ. జార్ఖండ్
బి. ఒడిశా
సి. సిక్కిం
డి. అసోం
- View Answer
- Answer: ఎ