కరెంట్ అఫైర్స్ (అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 09-15 April, 2022)
1. విపత్తులను-తట్టుకునే మౌలిక సదుపాయాలు కలిగిన 30వ దేశంగా అవతరించినది?
ఎ. బంగ్లాదేశ్
బి. మడగాస్కర్
సి. నేపాల్
డి. సింగపూర్
- View Answer
- Answer: బి
2. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుండి ఇటీవల సస్పెండ్ అయినది?
ఎ. ఉక్రెయిన్
బి. రష్యా
సి. ఉజ్బెకిస్తాన్
డి. పాకిస్తాన్
- View Answer
- Answer: బి
3. తన మొత్తం $51 బిలియన్ల బాహ్య రుణాన్ని డిఫాల్ట్ చేస్తామని ప్రకటించిన దేశం?
ఎ. అఫ్గనిస్తాన్
బి. పాకిస్తాన్
సి. శ్రీలంక
డి. ఉక్రెయిన్
- View Answer
- Answer: సి
4. భారత్-అమెరికా 2+2 మంత్రివర్గ సంభాషణ నాల్గవ ఎడిషన్ ఆతిథ్య నగరం?
ఎ. గాంధీ నగర్
బి. న్యూఢిల్లీ
సి. న్యూయార్క్
డి. వాషింగ్టన్
- View Answer
- Answer: డి
5. ఏ దేశంతో కొత్త స్పేస్ సిట్యుయేషనల్ అవేర్నెస్ ఏర్పాటుపై భారత్ సంతకం చేసింది?
ఎ. జర్మనీ
బి. అమెరికా
సి. ఫ్రాన్స్
డి. ఆస్ట్రేలియా
- View Answer
- Answer: బి
6. వన్యమృగాలకు వ్యక్తిగత చట్టపరమైన హక్కులను కల్పించిన తొలి దేశం?
ఎ. ఈక్వెడార్
బి. పెరూ
సి. డొమినికన్ రిపబ్లిక్
డి. కొలంబియా
- View Answer
- Answer: ఎ
7. 2022లో G20 సమావేశాన్ని నిర్వహించే దేశం?
ఎ. కెనడా
బి. దక్షిణ కొరియా
సి. ఆస్ట్రేలియా
డి. ఇండోనేషియా
- View Answer
- Answer: డి
8. ఏ దేశంతో కలిసి 'విద్య & నైపుణ్యాల అభివృద్ధి కార్యవర్గాన్ని' ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది?
ఎ. జర్మనీ
బి. USA
సి. ఫ్రాన్స్
డి. ఫిన్లాండ్
- View Answer
- Answer: బి