2022 Cannes Film Festival: 75వ కాన్స్ చిత్రోత్సవాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?
2022 Cannes Film Festival: 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు–2022 ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో మే 17న అట్టహాసంగా ఆరంభమయ్యాయి. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి నటులు నవాజుద్దిన్, మాధవన్, దర్శకుడు– నటుడు శేఖర్ కపూర్, సంగీతదర్శకుడు రిక్కీ కేజ్, సీబీఎఫ్‌సి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) చైర్ పర్సన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్‌సి సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈసారి చిత్రోత్సవాల్లో దీపికా పదుకోన్ జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ అధ్యక్షతన దీపికాతో పాటు ఎనిమిది మంది నటీనటులు, దర్శకులు ఈ జ్యూరీలో ఉంటారు. మే, 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరుగుతాయి.
NATO: నాటో దేశాల కూటమిలో చేరతామని ప్రకటించిన దేశం?
GK Important Dates Quiz: ఏటా ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని(World Thinking Day) ఏ రోజున పాటిస్తారు?
భారత ఆటగాడు చిరాగ్ శెట్టి ఏ క్రీడలో ప్రసిద్ధి పొందాడు?
ప్రతిష్టాత్మక థామస్ కప్ టైటిల్ భారత్‌కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి.. మే 18వ తేదీ నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
G7 Foreign Ministers Meeting: జీ–7 విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?Alzheimer's: అల్జీమర్స్‌ను అర్థం చేసుకునే కొత్త సాంకేతికతను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
GK National Quiz: సుజలాం 2.0 ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్