కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 19-25 March, 2022)
1. 2050 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకి తగ్గించేందుకు తన వివరణాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది నగరం?
ఎ. ముంబై
బి. పూణే
సి. హైదరాబాద్
డి. గురుగ్రామ్
- View Answer
- Answer: ఎ
2. ల్యాండ్ డిజిటలైజేషన్ అప్లికేషన్ “దిశాంక్”ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. మహారాష్ట్ర
బి. గుజరాత్
సి. ఉత్తర ప్రదేశ్
డి. కర్ణాటక
- View Answer
- Answer: డి
3. జాతీయ ఇ-విధాన్ అప్లికేషన్ ప్రోగ్రామ్‌ను అమలు చేసిన తొలి శాసనసభ?
ఎ. మణిపూర్
బి. నాగాలాండ్
సి. మధ్యప్రదేశ్
డి. అసోం
- View Answer
- Answer: బి
4. హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో కలిసి 35వ సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళాను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. ఫరీదాబాద్
బి. ఝజ్జర్
సి. సోనెపట్
డి. గురుగ్రామ్
- View Answer
- Answer: ఎ
5. సిటిజన్ సర్వీసెస్ డెలివరీని వేగవంతం చేయడానికి 'డిజిటల్ గవర్నమెంట్ మిషన్'ను ప్రారంభించినది?
ఎ. కిరెన్ రిజిజు
బి. గిరిరాజ్ సింగ్
సి. ప్రహ్లాద్ జోషి
డి. అశ్విని వైష్ణవ్
- View Answer
- Answer: డి
6. ఏ రాష్ట్రం ప్రభుత్వ షహీద్ దివస్ సందర్భంగా మార్చి 23న సెలవు దినంగా ప్రకటించింది?
ఎ. పంజాబ్
బి. ఉత్తర ప్రదేశ్
సి. గోవా
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: ఎ
7. కేంద్ర రక్షణ మంత్రి ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్‌ను ఎక్కడ ప్రారంభించారు?
ఎ. డెహ్రాడూన్
బి. కాన్పూర్
సి. బెంగళూరు
డి. హైదరాబాద్
- View Answer
- Answer: సి
8. 'డోల్ ఉత్సవ్' ను జరుపుకునే రాష్ట్రం?
ఎ. తెలంగాణ
బి. కర్ణాటక
సి. పశ్చిమ్ బంగా
డి. తమిళనాడు
- View Answer
- Answer: సి
9. ఫేమ్-2 ఫేమ్ ఇండియా పథకం(FAME India Scheme) కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయింపు మొత్తం?
ఎ. రూ. 11,000 కోట్లు
బి. రూ. 10,000 కోట్లు
సి. రూ. 12,000 కోట్లు
డి. రూ. 15,000 కోట్లు
- View Answer
- Answer: బి
10. సుజలాం 2.0 ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
ఎ. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
బి జల శక్తి మంత్రిత్వ శాఖ
సి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్
డి. వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: బి
11. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, FICCI సంయుక్తంగా ఏ నగరంలో 'వింగ్స్ ఇండియా 2022'ను నిర్వహించాయి?
ఎ. కోల్‌కతా
బి. పూణే
సి. గుజరాత్
డి. హైదరాబాద్
- View Answer
- Answer: డి
12. పాక్ జలసంధిని ఈదిన అతి పిన్న వయస్కురాలు, అత్యంత వేగవంతమైన మహిళా స్విమ్మర్?
ఎ. జియా రాయ్
బి. మన పటేల్
సి. భక్తి శర్మ
డి. ఆర్తి సాహా
- View Answer
- Answer: ఎ
13. బిప్లోబి భారత్ గ్యాలరీని ఎక్కడ ప్రారంభించారు?
ఎ. పూణే
బి. గౌహతి
సి. న్యూఢిల్లీ
డి. కోల్‌కతా
- View Answer
- Answer: డి