కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (19-25, February 2022)
1. ప్రపంచ పాంగోలిన్ దినోత్సవం ఎప్పుడు?
ఎ. ఫిబ్రవరి 19
బి. ఫిబ్రవరి 20
సి. ఫిబ్రవరి 18
డి. ఫిబ్రవరి 17
- View Answer
- Answer: ఎ
2. 'నేషనల్ సైన్స్ డే'కి ముందు ఫిబ్రవరి 22-28 తేదీలలో వారంపాటు జరుపుకునే వేడుకలు?
ఎ. ఆత్మనిర్భర్ విజ్ఞాన్
బి. విజ్ఞాన్ సర్వత్రా పూజ్యతే
సి. సెలబ్రేషన్ ఆఫ్ సైన్స్ ఇన్ పాస్ట్
డి. 'సైన్స్ ఇన్ కల్చర్' వేడుకలు
- View Answer
- Answer: బి
3. ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం 2022 ఇతివృత్తం?
ఎ. 'మీకు శాంతి & అభివృద్ధి కావాలంటే, సామాజిక న్యాయం కోసం పని చేయండి'
బి. "సామాజిక న్యాయాన్ని సాధించడం"
సి. "అధికారిక ఉపాధి ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడం"
డి. "సామాజిక న్యాయ సాధన"
- View Answer
- Answer: సి
4. ఏటా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
ఎ. ఫిబ్రవరి 20
బి. ఫిబ్రవరి 21
సి. ఫిబ్రవరి 19
డి. ఫిబ్రవరి 18
- View Answer
- Answer: ఎ
5. బంగ్లాదేశ్ తొలిసారిగా ప్రారంభించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
ఎ. ఫిబ్రవరి 21
బి. ఫిబ్రవరి 20
సి. ఫిబ్రవరి 19
డి. ఫిబ్రవరి 23
- View Answer
- Answer: ఎ
6. సాయిల్ హెల్త్ కార్డ్ డే ఎప్పుడు?
ఎ. 21 ఫిబ్రవరి
బి. 19 ఫిబ్రవరి
సి. 27 ఫిబ్రవరి
డి. 25 ఫిబ్రవరి
- View Answer
- Answer: బి
7. ఏటా ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని(World Thinking Day) ఏ రోజున పాటిస్తారు?
ఎ. ఫిబ్రవరి 21
బి. ఫిబ్రవరి 22
సి. ఫిబ్రవరి 19
డి. ఫిబ్రవరి 20
- View Answer
- Answer: బి
8. సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ. ఫిబ్రవరి 22
బి. ఫిబ్రవరి 23
సి. ఫిబ్రవరి 24
డి. ఫిబ్రవరి 20
- View Answer
- Answer: సి
9. నేషనల్ వార్ మెమోరియల్ మూడవ వార్షికోత్సవం ఎప్పుడు?
ఎ. ఫిబ్రవరి 24
బి. ఫిబ్రవరి 23
సి. ఫిబ్రవరి 25
డి. ఫిబ్రవరి 26
- View Answer
- Answer: సి