Palm Oil Exports: పామాయిల్ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం?
వంటనూనె ఎగుమతులు మే 23 నుంచి తిరిగి ప్రారంభమవుతాయని ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడొడొ తెలిపారు. ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో ఇండోనేసియా, మలేసియాలు 85 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలకు పామాయిల్ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరు. నిషేధం తొలగడంతో, భారత్‌లో పామాయిల్ ధరలు దిగివస్తాయని భావిస్తున్నారు.
Pollution: అత్యధిక కాలుష్య మరణాలు ఏ దేశంలో సంభవించాయి?
GK Sports Quiz: 2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనున్న దేశం?
క్వాడ్ దేశాల మూడో భేటీ ఎక్కడ జరిగింది?
2022, మే 24వ తేదీన జపాన్ రాజధాని టోక్యోలో క్వాడ్ దేశాల మూడో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పరిణామాలు, పరస్పర ఆసక్తి కలిగిన అంశాలపై ప్రధాని మోదీ ఆయా దేశాల నేతలతో చర్చలు జరుపుతారని పేర్కొంది. ఇండో–పసిఫిక్ వ్యూహాత్మక కూటమి అయిన క్వాడ్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
G7 Foreign Ministers Meeting: జీ–7 విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
2022 Cannes Film Festival: 75వ కాన్స్ చిత్రోత్సవాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?
GK Economy Quiz: 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ వాణిజ్య లోటు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పామాయిల్ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం?
ఎప్పుడు : మే 19
ఎవరు : ఇండోనేసియా ప్రభుత్వం
ఎందుకు : దేశీయంగా సరఫరా పెరగడం, చమురు ధరలు తగ్గడంతో..
NATO: నాటో దేశాల కూటమిలో చేరతామని ప్రకటించిన దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్