కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (09-15 April, 2022)
1. 2022 WSF వరల్డ్ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయ జంట?
ఎ. దీపికా పల్లికల్, మహేష్ మంగోంకర్
బి. జోష్న చినప్ప,హరీందర్ పాల్ సంధు
సి. దీపికా పల్లికల్, సౌరవ్ ఘోసల్
డి. జోష్నా చినప్ప,రమిత్ టాండన్
- View Answer
- Answer: సి
2.2022- ICC క్రికెట్ మహిళల ప్రపంచ కప్ విజేత?
ఎ. న్యూజిలాండ్
బి. భారత్
సి. ఆస్ట్రేలియా
డి. జర్మనీ
- View Answer
- Answer: సి
3. ICC క్రికెట్ కమిటీ మెంబర్ బోర్డ్ ప్రతినిధిగా నియమితులైనది?
ఎ. రాహుల్ ద్రవిడ్
బి. సౌరవ్ గంగూలీ
సి. జే షా
డి. అనిల్ కుంబ్లే
- View Answer
- Answer: సి
4. F1 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ 2022 విజేత?
ఎ. లూయిస్ హామిల్టన్
బి. చార్లెస్ లెక్లెర్క్
సి. సెబాస్టియన్ వెటెల్
డి. వాల్టేరి బొట్టాస్
- View Answer
- Answer: బి
5. 2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనున్న దేశం?
ఎ. ఆస్ట్రియా
బి. జర్మనీ
సి. ఆస్ట్రేలియా
డి. న్యూజిలాండ్
- View Answer
- Answer: సి
6. మార్చి 2022-కు ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైనది?
ఎ. బాబర్ ఆజం
బి. డేవిడ్ వార్నర్
సి. కీగన్ పీటర్సన్
డి. శ్రేయాస్ అయ్యర్
- View Answer
- Answer: ఎ
7. తొలి ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఉమెన్ ఆర్చరీ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది?
ఎ. దుర్గాపూర్
బి. ధన్‌బాద్
సి. జంషెడ్పూర్
డి. రూర్కెలా
- View Answer
- Answer: సి
8. ఇంగ్లండ్ అత్యున్నత క్రికెట్ పురస్కారం- సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్ ఎవరికి లభించింది?
ఎ. విరాట్ కోహ్లీ
బి. బాబర్ ఆజం
సి. టిమ్ సౌథీ
డి. డేవిడ్ వార్నర్
- View Answer
- Answer: సి
9. 2022 రేక్జావిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్?
ఎ. నిహాల్ సరిన్
బి. డి గుకేష్
సి. అర్జున్ ఎరిగైసి
డి. R ప్రగ్గానంద
- View Answer
- Answer: డి