కరెంట్ అఫైర్స్ (ఆర్థికం) ప్రాక్టీస్ టెస్ట్ (09-15 April, 2022)
1. FY23 కి RBI ద్రవ్య విధాన కమిటీ GDP వృద్ధి అంచనా?
ఎ. 7.2 శాతం
బి. 7.8 శాతం
సి. 7.0 శాతం
డి. 8.5 శాతం
- View Answer
- Answer: ఎ
2. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ వాణిజ్య లోటు?
ఎ. USD 181.41 బిలియన్లు
బి. USD 109.41 బిలియన్లు
సి. USD 192.41 బిలియన్లు
డి. USD 174.41 బిలియన్లు
- View Answer
- Answer: సి
3. దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా SHG లింకేజీలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన బ్యాంక్‌గా ఎంపికైనది?
ఎ. HDFC బ్యాంక్
బి. బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. యస్ బ్యాంక్
డి. కెనరా బ్యాంక్
- View Answer
- Answer: ఎ
4. యూనియన్ఎన్ఎక్స్టి(UnionNXT), డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ SAMBHAV ను ప్రారంభించిన బ్యాంక్?
ఎ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. కెనరా బ్యాంక్
సి. బ్యాంక్ ఆఫ్ బరోడా
డి. యస్ బ్యాంక్
- View Answer
- Answer: ఎ
5. భారత ప్రభుత్వం ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2022-23 ప్రకారం దేశంలో ఎన్ని డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు?
ఎ. 75
బి. 100
సి. 25
డి. 50
- View Answer
- Answer: ఎ
6. డిజిటల్ CX అవార్డ్స్ 2022 విజేత?
ఎ. ఇండస్ఇండ్ బ్యాంక్
బి. HDFC బ్యాంక్
సి. యాక్సిస్ బ్యాంక్
డి. ICICI బ్యాంక్
- View Answer
- Answer: ఎ
7. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం 2021-22లో దాఖలైన పేటెంట్ల సంఖ్య?
ఎ. 19796
బి. 66,440
సి. 30,074
డి. 42,763
- View Answer
- Answer: బి
8. ప్రపంచ వాణిజ్య సంస్థ FY 2022 కి ప్రపంచ GDP అంచనాను ఎంతమేరకు తగ్గించింది?
ఎ. 2.0 శాతం
బి. 2.5 శాతం
సి. 2.8 శాతం
డి. 3.1 శాతం
- View Answer
- Answer: సి
9. NSO విడుదల చేసిన డేటా ప్రకారం, మార్చిలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు?
ఎ. 6.95 %
బి. 7.20 %
సి. 5.85 %
డి. 5.20 %
- View Answer
- Answer: ఎ
10. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (FY23) ప్రభుత్వం నిర్దేశించిన ఆస్తి మానిటైజేషన్ లక్ష్యం మొత్తం?
ఎ. రూ. 1.38 ట్రిలియన్
బి. రూ. 1.62 ట్రిలియన్
సి. రూ. 1.44 ట్రిలియన్
డి. రూ. 1.54 ట్రిలియన్
- View Answer
- Answer: బి
11. భారత్ SME అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలో తన మొత్తం 4% యాజమాన్యాన్ని విక్రయించనున్నట్లు ప్రకటించిన బ్యాంక్?
ఎ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి. యస్ బ్యాంక్
సి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- View Answer
- Answer: డి
12. ప్రపంచ బ్యాంకు ప్రకారం FY23లో భారతదేశ GDP వృద్ధి రేటు అంచనా?
ఎ. 8%
బి. 9%
సి. 7%
డి. 10%
- View Answer
- Answer: ఎ