Earthquake In Andaman: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం..
Sakshi Education
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది.
కాగా, రికార్ట్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు అయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
అండమాన్ నికోబార్ దీవుల్లో జనవరి 10 (బుధవారం) ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ సందర్భంగా భూమికి 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. కాగా తీవ్ర ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్ట్కర్ స్కేల్‌పై 6.7 తీవ్రత
Published date : 10 Jan 2024 03:23PM