Donald Trump : రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
Sakshi Education
![Former President Donald Trump is the candidate for the Republican Party](/sites/default/files/images/2024/07/23/president-elections-donald-trump-1721728189.jpg)
అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ పడుతున్నారు. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్‌ను అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించారు. తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే..ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ 39 ఏళ్ల జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. బాగా ఆలోచించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు.
International Law: పాలస్తీనాను అధీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం
Published date : 23 Jul 2024 03:19PM